Janasena Leader Akkala Gandhi: రాజకీయాలకతీతంగా పవన్ పనిచేస్తున్నారన్న అక్కల గాంధీ

మారుతున్న రాజకీయ పరిణామాలతో ఏపీ ప్రజలు... జనసేన వైపు చూస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి అక్కల గాంధీ అన్నారు.రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు పవన్ పని చేస్తున్నారని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola