Janasena Counters To Ambati Rambabu: ఆంబోతు మెడలో వేసిన ప్లకార్డులో ఏమని రాశారు..?
ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా బ్రో సినిమా చుట్టూనే తిరుగుతోంది. తనను పోలే పాత్ర పెట్టడంపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేయడం, పవన్ కల్యాణ్ లాంటి క్యారెక్టర్ తో సినిమాల టైటిళ్లు అనౌన్స్ చేయడం.... దానికి ప్రతిగా జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కూడా వెబ్ సిరీస్ టైటిళ్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా మరోసారి జనసైనికులు పరోక్షంగా కౌంటర్లు వేశారు. ఓ ఆంబోతు మెడలో ఓ ప్లకార్డ్ కట్టారు. దాని మీద పేరు కామంబాబు, ఇర్రిటేషన్ శాఖ మంత్రి అని రాశారు. దాన్ని పెట్టి సినిమా తీస్తామని జనసైనికులు అన్నారు.