మత్స్యకారులకు సాయం చేయలేని విధంగా పాలిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్ల వర్షం కురిపించారు. అధికారం ఇచ్చింది ప్రజల సమస్యలు తీర్చడానికే తప్ప వారిని మరిన్ని సమస్యల్లోకి నెట్టడానికి కాదని చెప్పారు. చికెన్, మటన్, మద్యం అమ్ముకోవడానికా పాదయాత్రలు చేసిందీ అని ప్రశ్నించారు.
Janasena Chief PawanKalyan slams YCP Leaders: పోరాటం చేసి అలసినవారికి జనసేన అండ | ABP Desam
Continues below advertisement
Continues below advertisement