మత్స్యకారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు జనసేన పోరాటం చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకుల్లా వదిలేసి వెళ్లిపోయే రకం తాము కాదని తేల్చిచెప్పారు. జీవో 217 వల్ల రాను రానూ మత్స్యకారుల ఉనికే ప్రశ్నార్థకం అవుతోందని మండిపడ్డారు.
Janasena Chief Pawan Kalyan on GO 217: వారి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది..! | ABP Desam
SHOW LESS