సీఎం కు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనం.
తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి.దేవాదాయ శాఖ ఆద్వర్యాన సీఎం కు వేద ఆశీర్వచనం అందించారు.అనంతరం బర్త్ డే కేక్ ను సీఎం కట్ చేశారు.ఎపీ సీఎస్ తో పాటుగా ఐపీఎస్ అదికారులు పాల్గోన్నారు.మంత్రులు,ఎమ్మెల్యేలు కూడ సీఎం కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.