Ippatam Villagers : పవన్ కల్యాణ్ సభతో ఫేమస్ అయిన ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత | DNN | ABP Desam

Continues below advertisement

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం చుట్టూ ఇప్పుడు చర్చ. అక్కడ అక్రమ నిర్మాణాలు అంటూ ఇళ్లను తొలగించటం ఆందోళనకు దారి తీస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా...పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram