YCP MLA Kodali Nani : పవన్ కల్యాణ్ పై రెక్కీ ఆరోపణలు - స్పందించిన కొడాలి నాని | DNN | ABP Desam
ABP Desam
Updated at:
04 Nov 2022 01:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPawan Kalyan పై రెక్కీ చేశారంటూ వస్తున్న ఆరోపణలపై YCP ఎమ్మెల్యే కొడాలినాని స్పందించారు. పవన్ కల్యాణ్ ప్రాణాలకు ప్రమాదం ఉంటే అది చంద్రబాబుతోనే అన్న కొడాలి...పవన్ కల్యాణ్ 40-45 సీట్లు అడుగుతుండటంతో ఏం చేస్తే సింపతీ వస్తుందో చంద్రబాబుకు ప్లాన్ ఉంటుందన్నారు.