Vishaka: విశాఖకు ముంపు తప్పదా..? నాసా చెప్పిన షాకింగ్ నిజాలేంటి..?

Continues below advertisement

విశాఖకు ముప్పు పొంచి ఉందా..? రాబోయే వందేళ్లలో దేశంలోని 12 తీర నగరాలు.. మునక తప్పదా? ఐపీసీసీ రిపోర్టుపై నాసా అధ్యయనం ఏం చెబుతోంది. విశాఖ, చెన్నై, ముంబై, కాండ్లలో సముద్రమట్టాలు పెరగనున్నాయి. 1.5- 2 అడుగుల వరకూ సముద్రమట్టం పెరగనుంది. ప్రతి ఏటా ౩ మిల్లీమీటర్లు పైకి వస్తుంది. 2100 నాటికి దేశంలోని 12 నగరాల‌్లో  2 అడుగుల పైన సముద్రం పెరుగుతోంది. మేల్కొనకపోతే ముప్పు తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram