కడపజిల్లా వరదప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాల పర్యటన
Continues below advertisement
కడపజిల్లా రాజంపేటలో వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం.....పులపుత్తూరు, మందపల్లి , అన్నమయ్య ప్రాజెక్టు ను పరిశీలించారు. నలుగురు సభ్యుల ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందం అంతకు ముందు తిరుపతిలో పర్యటించింది.
Continues below advertisement