విజయవాడలో గాజు సీసాలతో వినాయక విగ్రహం ఏర్పాటు | DNN | ABP Desam
Continues below advertisement
విజయవాడ పూలబావి వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం నగరంలో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఉమాపతి సేవా సమితి ఆధ్వర్యంలో....... సీసాలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. విగ్రహ ఏర్పాటుకు 20 వేల సీసాలు వినియోగించామని, పది రోజుల టైం పట్టిందని నిర్వాహకులు చెబుతున్నారు.
Continues below advertisement