Indrakeeladri Deeksha Viramana: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ

Continues below advertisement

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్షల విరమణ ప్రారంభం అయ్యింది. ఉదయం 6.30 గంటలకు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్టాపన అనంతరం లాంఛనంగా దీక్షల విరమణను ప్రారంభించారు.పెద్ద ఎత్తున భవానీలు తరలి వస్తున్నారు. గతంతో పోలిస్తే భవానీల సంఖ్య పెరిగిందని అంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram