Chandra Babu Naidu: ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించండి!
Continues below advertisement
రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలతో అరచకాలు సృష్టిస్తున్న వైసీపీని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలనను పెట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోరారు. దిల్లీలో ఆ పార్టీ నేతలతో కలిసి రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు.....టీడీపీ ప్రధాన కార్యాలయం సహా పార్టీ ఆఫీసులపై, నాయకులపై జరిగిన దాడుల గురించి రాష్ట్రపతికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతికి విన్నవించిన విషయాలను తెలిపారు
Continues below advertisement
Tags :
ANDHRA PRADESH Tdp News Andhra Pradesh News Chandrababu Naidu Pattabhi Tdp Tdp News Today Chandrababu Latest News