Hyper Aadi Janasena Campaign Pithapuram | పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా హైపర్ ఆది ప్రచారం |ABP
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున కమెడియన్ హైపర్ ఆది ప్రచారం నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులంతా కలిసి పవన్ కళ్యాణ్ ను గెలిపించుకుంటామని ఆది ధీమా వ్యక్తం చేశారు.