Hyderabad Will No Longer Be Common Capital | హైదరాబాద్ ఇక ఉమ్మడి రాజధాని కాదు
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కానుంది. దీంతో హైదరాబాద్ ఇకపై ఉమ్మడి రాజధానిగా ఉండబోదు. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధానిని కూడా నిర్మించుకోలేకపోయింది. దీనిపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చనే వెసులుబాటును కేంద్రం కల్పించింది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కానుంది. దీంతో హైదరాబాద్ ఇకపై ఉమ్మడి రాజధానిగా ఉండబోదు. ఈ 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధానిని కూడా నిర్మించుకోలేకపోయింది.