Amit Shah in Tirumala | తిరుమల శ్రీవారి సేవలో అమిత్ షా

తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమిత్ షాకు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందజేశారు.

తిరుమల శ్రీవారి సేవలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అమిత్ షాకు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం అందజేశారు. ``పార్ల‌మెంటులో ఓటింగుకు, రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తుల‌కు సంబంధం ఉండ‌దు. పార్టీల మ‌ద్ద‌తు ద్వారా పార్ల‌మెంటులో ప్ర‌జ‌లే ఓటేస్తారు. ఈ అంచనా మీదే ఎంపీలు ఓటేస్తారు. వైఎస్సార్ సీపీ మాకు అన్ని సంద‌ర్భాల్లోనూ అనుకూలంగా ఓటేయ‌లేదు. మూడు సార్లు మా విధానాల‌ను వ్య‌తిరేకించింది. ఓటింగుకు దూరంగా ఉంది. రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తుతో పొత్తులు ఏర్ప‌డ‌వు. విధానాల ప‌రంగానే ఏర్ప‌డ‌తాయి`` అని బీజేపీ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola