Hulchul at Duttaluru MRO Office: దుత్తలూరు ఎమ్మార్వో ముందు పెట్రోల్ బాటిల్ తో నిరసన| ABP Desam

Nellore District Duttaluru MRO Office లో ఓ మహిళ పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేసింది. తన పొలంపై ఎమ్మార్వో వేరే వాళ్లకు పాస్ బుక్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ తన బంధువులతో కలిసి ఎమ్మార్వో పై ఆందోళనకు దిగింది. బాధితురాలి బంధువులు పెట్రోల్ బాటిల్ బయటకు తీయగా..ఎమ్మార్వో పై పోసి తాను పోసుకుని చస్తానంటూ బాధిత మహిళ బెదిరింపులకు దిగింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola