ఏపీలో వరదల కారణంగా జరిగిన నష్టమెంత...? ప్రస్తుత పరిస్థితులేంటి..? | ABP Desam
భారీ వర్షాలు, వరుస తుపాన్లకు ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ముఖ్యంగా నీటిపారుదల రంగానికి అంచనాలకు అందని నష్టం జరిగింది. అన్నదాతలు పంట పొలాలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఏపీ కి జరిగిన నష్టం ఎంత. ఏపీ లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.