Home Minister Taneti Vanitha Comments : వాలంటీర్లపై హోంమంత్రి వనిత వ్యాఖ్యలు వైరల్ | ABP Desam
Continues below advertisement
హోంమంత్రి తానేటి వనిత మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క సీఎం జగన్ వాలంటీర్ల నియామకంలో పారదర్శకంగా ఉన్నామని చెబుతుంటే మరో పక్క హోంమంత్రి తానేటి వనిత అందుకు విరుద్ధమైన కామెంట్స్ చేశారు.
Continues below advertisement