Hindupur PetaVenkata ramana Rathotsavam: గోవిందనామస్మరణతో మారుమోగిన హిందూపురం వీధులు| ABP Desam

AnanthaPur District Hindupurలో ఉన్న Peta VenkataRamana Swamy వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. స్వామి వారిని ఊరేగింపుగా తీసుకెళ్లి బ్రహ్మరథం లో అధిష్ఠింపచేశారు. తర్వాత హిందూపురం వీధుల్లో గోవిందనామ స్మరణల మధ్య సాగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి బ్రహ్మరథోత్సవాన్ని తిలకించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola