Hike in Mirchi Prices : అటు టమోటాల ధర తాకిడి..ఇటు మిర్చి వేడి | ABP Desam
ABP Desam
Updated at:
09 Jul 2023 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగురాష్ట్రాల్లో మిర్చి ధర సెంచరీ దాటిపోయింది.ఇతర రాష్ట్రాల్లో అయితే 150 వరకు కేజి మిర్చి ధర ఉందని అంటున్నారు. ఒక్కసారిగా ఇంత భారీగా ధరలు పెరగటానికి కారణాలు ఏంటన్న సందేహాలు సామాన్యప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.