High Tension in Dharmavaram : మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులపై దాడి | ABP Desam
అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ వర్సెస్ బీజేపీ గా మారిన రాజకీయాలు...దాడులకు వరకూ వెళ్లాయి. సోమవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం పెట్టి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులపై విమర్శలు చేశారు.