Nellore Rural MLA Kotamreddy Comments : సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ | ABP Desam
Continues below advertisement
సొంత పార్టీ నేతల వల్ల తాను ఇబ్బందులు పడుతున్నానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇంకా హాట్ హాట్ గా ఉన్న సమయంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.
Continues below advertisement