High Court Advocate On Narayana Arrest: బెయిల్ రాకుండా ఎలా చేశారు? | ABP Desam
నారాయణ విద్యా సంస్ధ మాజీ అధినేత నారాయణ బెయిల్ రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు.. లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా నారాయణకు మినహాయింపుపై హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుధాకర్ ఏమన్నారంటే...???