AP Rains : చెయ్యేరు లో కలిసిపోయిన గ్రామాలు..
భారీ వర్షాలకు చెయ్యేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి కడప జిల్లా విలవిలలాడుతోంది. చెయ్యేరు వరదకు అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేకమంది నిరాశ్రయులయ్యారు.