Heavy Fire Broke Out In Tenali: తెనాలిలో భారీ అగ్నిప్రమాదం, లక్షల్లో ఆస్తి నష్టం | ABP Desam
Guntur జిల్లా తెనాలి పాండురంగపేటలో రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కొవ్వొత్తి అంటుకుని మంటలు దట్టంగా వ్యాపించాయి. ప్రమాదంలో ఐదు పూరిళ్లు పూర్తిగా దగ్ధం కాగా, లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు చెబుతున్నారు.
Tags :
Fire Accident Tenali Heavy Fire Accident Heavy Fire Tenali Fire Accident Fire Accident In Tenali