Hawala Money | షర్ట్ విప్పితే గుట్టు వీడింది | Andhra Pradesh to Chennai | ABP Desam
Continues below advertisement
చెన్నైలో భారీగా హవాలా మనీ పట్టుబడింది. ఒకేరోజు పెద్ద మొత్తంలో నగదు దొరకడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆంధ్రా నుంచే చెన్నైకు తరలుతోంది ఈ హవాలా మనీ….., చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ యువకుడి దగ్గర భారీగా నగదు పట్టుబడింది. షర్ట్ లోపల సుమారు రూ.30లక్షలు, బ్యాగ్‌లో మరో రూ.30 లక్షలు గుర్తించారు రైల్వే పోలీసులు.
Continues below advertisement