GVL Video On Special Status Meet : అనవసర గందరగోళానికి గురి చేయొద్దంటూ ఎంపీ జీవీఎల్ వీడియో| ABP Desam

Telugu States Disputes, AP Special Status పై చర్చ అంటూ కేంద్ర హోంశాఖ నుంచి విడుదలైన అజెండా సరికాదని రాజ్యసభ MP GVL NarasimhaRao అన్నారు. ప్ర‌త్యేకంగా వీడియో ను విడుద‌ల చేసిన జీవీఎల్....ఏపీకి హోదా పై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం లేద‌న్నారు.కేవ‌లం ఆర్థిక ప‌ర‌మైన విష‌యాలపైనే చ‌ర్చ ఉంటుంద‌న్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola