Guntur East MLA Musthafa : మురుగుకాల్వ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేకు షాక్ | DNN | ABP Desam

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం ఎదురైంది. పాత గుంటూరులోని బ్రహ్మంగారి గుడి వీధిలో మురుగుకాల్వ శంకుస్థాపన కు వచ్చిన ముస్తఫాను స్థానికులు అడ్డుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola