పాదరక్షలపై అమాంతం పెరిగిన జీఎస్టీ..సామాన్యులపై పెనుభారం

పాదరక్షలపై జీఎస్టీ పెంపు పాదరక్ష పరిశ్రమ మనుగడకు ప్రమాదమని, జీఎస్టీని పెంచకుండా యథావిధిగా ఉంచాలని వ్యాపారులు కోరుతున్నారు. జీఎస్టీ పెంపు వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.145 కోట్ల అదనపు భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాదరక్షలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సరికాదంటున్న విజయవాడకు చెందిన పాదరక్షల వ్యాపారులతో ఏబీపీదేశం ముఖాముఖి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola