Cheyyeru: చెయ్యేరు వరద ప్రాంతం నుంచి ఏబీపీ దేశం గ్రౌండ్ రిపోర్ట్
భారీ వర్షాలు కడప జిల్లాను అతాలకుతలం చేశాయి. వాగులు, వంకలు పొంగిపోర్లాయి. వరదలతో జనజీవనం నానా ఇబ్బందులు పడ్డారు. చెయ్యేరు వరద ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో.. 'ఏబీపీ దేశం' గ్రౌండ్ రిపోర్ట్..