Goutham Sawang Takes Charges as APPSC Chairman: మాజీ డీజీపీ గౌతం సవాంగ్ బాధ్యతల స్వీకరణ| ABP Desam
Continues below advertisement
Andhra Pradesh Public Service Commissioner గా Ex DGP Goutham Sawang పదవీ బాధ్యతలు చేపట్టారు. బందరు రోడ్డులోని APPSC Office Chamber లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా పండితులు గౌతం సవాంగ్ కు వేదాశీర్వచనం తీసుకున్నారు. ఛైర్మన్ సవాంగ్ కు ఏపీపీఎస్సీ సభ్యులు, అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Continues below advertisement