నిరూపిస్తా.. జగన్ రాజీనామా చేస్తారా..!?
ఓటిఎస్ పేరుతో ఏపి ప్రభుత్వం నిర్బంధ వసూళ్లకు పాల్పడుతోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్మించారు.మంత్రి బొత్స చెప్పేవన్నీ అబద్దాలని, తాను మీడియా ముందు నిజాలు నిరూపిస్తే సిఎం జగన్ రాజీనామా చేస్తారా..? అంటూ సవాలు విసిరారు గోరంట్ల.