Gopichand, Allari naresh in Tirumala : తిరుమలలో ఉగ్రంగా అల్లరినరేష్, రామబాణంతో గోపీచంద్ | DNN
ABP Desam
Updated at:
07 Apr 2023 01:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమలలో హీరోలు అల్లరి నరేష్, గోపీచంద్ సందడి చేశారు. ఉగ్రం సినిమా ప్రమోషన్స్ ప్రారంభించేందుకు కుటుంబంతో పాటు వచ్చిన అల్లరి నరేష్...శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.