Godavari Floods : పి. గన్నవరంలో ప్రజాప్రతినిధులపై లంకగ్రామాల ప్రజల ఆగ్రహం | ABP Desam
Continues below advertisement
ఎగువ ప్రాంతాల నుంచి వరద వెలువెత్తుతోంది. కోనసీమ నదీ పరివాహక గ్రామాలన్నీ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. సమయంలో ప్రభుత్వం వారిని ఆదుకోవాలంటున్నారు అనేక మంది.... ఓ పక్క సరైన సదుపాయాలు కల్పించడం లేదంటూ మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును లంకల గన్నవరం ప్రజలు ఘోరావ్ చేశారు.
Continues below advertisement