Godavari Flood Situation At Vadapalli: ఇంకా భయం గుప్పిట్లోనే గోదావరి జిల్లాలు, వీడని వరద బెడద
వర్షాలు తగ్గినా, గోదావరి జిల్లాలు ఇంకా భయం గుప్పిట్లోనే బతుకున్నాయి. గోదావరి శాంతించాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వాడపల్లి వద్ద నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి విజయసారథి వివరిస్తారు.