Flood Situation In Konaseema Villages: కోనసీమలో వర్షాలు ఆగినా, వరద కష్టాలు తీరట్లేదు..!| ABP Desam

తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో అనేక గ్రామాల్లో వరద ఇబ్బందులు ఇంకా వెంటాడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola