Giving nests to Birds: అనంతపురంలో పక్షులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్న అనిల్ కుమార్ | ABP Desam

అనంతపురంలో పక్షులు అంతరించిపోకుండా కాపాడేందుకు హోం ఫర్ బర్డ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రయత్నిస్తోంది. వాటి కోసం ప్రత్యేకంగా గూళ్లు నిర్మిస్తోంది. ప్రజలూ తమ వంతు సాయం అందించాలని కోరుతున్నారు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola