Former APCC President Sailajanath : తెలంగాణలో కాంగ్రెస్ విజయంపై శైలజానాథ్ ఇంటర్వ్యూ | ABP Desam
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ చీఫ్ అధ్యక్షుడు సీనియర్ నేత సాకే శైలజనాథ్ పేర్కొన్నారు.