Flood Problems In Konaseema: మరోసారి పోటెత్తి ప్రవహిస్తున్న గౌతమి, వృద్ధ గౌతమి, వశిష్ఠ, వైనతేయ
కోనసీమలో వరద కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో పలు మండలాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.