Flag on Jinnah Tower : జిన్నా టవర్ పై జాతీయ పతాకం | YCP | BJP | ABP Desam
ABP Desam
Updated at:
03 Feb 2022 03:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత కొన్నాళ్లుగా వివాదాస్పదంగా మారిన గుంటూరులోని జిన్నా టవర్ వ్యవహారం.... ఇవాళ మరో మలుపు తిరిగింది. జిన్నా టవర్ వద్ద.... హోంమంత్రి సుచరిత, MLC అప్పిరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ నాయకులు రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శించారు.