Fire Accident in Atchyutapuram SEZ : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో ప్రమాదం | ABP Desam
Continues below advertisement
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన అగ్రిప్రమాదంలో సహాయక చర్యలు వేగవంతం చేశామని జిల్లా కలెక్టర్ రవి సుభాష్ అన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన... పరిస్థితిని పరిశీలించారు.
Continues below advertisement