కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ పిల్లికి పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఈ విజువల్స్ లో కనిపించే పిల్లిని గన్నవరం మండలం విఎన్ పురం కాలనీ లో షేక్ చానా కుటుంబం పెంచుకునేది.