CBI Completes YS Viveka Case Investigation : ఎలాంటి అదనపు గడువు కోరని సీబీఐ | ABP Desam
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువుకు సీబీఐ దర్యాప్తు ముగించినట్లు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టును అదనంగా ఎలాంటి గడువు కోరని సీబీఐ...తమ ఫైనల్ ఛార్జ్ షీట్ ను సీబీఐ కోర్టులో సబ్మిట్ చేసినట్లు సమాచారం.