Ex Minister Narayana on Chandrababu Arrest | చంద్రబాబు ములాఖత్ ఐన మాజీ మంత్రి నారాయణ | ABP Desam
లోకేష్ కు 41A నోటీసు ఇస్తామనడమే టీడీపీ తొలి విజయం అని మాజీ మంత్రి నారాయణ అన్నారు. చంద్రబాబుతో ములాఖత్ ఐన నారాయణ... ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి స్పందించారు.