Ex Minister Narayana Got Bail: నారాయణకు బెయిల్ మంజూరు చేసిన మెజిస్ట్రేట్ | ABP Desam
Continues below advertisement
SSC Exams Question Paper Leakage వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి నారాయణకు బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 18లోగా లక్ష రూపాయల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Continues below advertisement