Chariot Comes To Srikakulam: అసని తుపాను ప్రభావానికి కొట్టుకొచ్చిన బంగారు రథం| Asani Cyclone Effect
Continues below advertisement
Asani Cyclone Effect కు Srikakulam జిల్లా సంతబొమ్మాళి మండలంలోని ఓ సముద్ర రేవుకు ఓ బంగారు రథం కొట్టుకొచ్చింది. స్థానికులు దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
Continues below advertisement