Etcherla BJP MLA Candidate Nadukuti Eswara Rao | కళా వెంకట్రావు తోడుగా ఎచ్చెర్లలో విజయం నాదే | ABP
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత నడుకుటి ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత కళావెంకట్రావు తోడుగా ఎచ్చెర్లలో విజయం తనేదనంటున్న ఈశ్వరరావు..వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ బెదిరింపులతో కనీసం ఊళ్లో ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వరరావు ఎన్నికల స్ట్రాటజీపై ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్