Eluru Accused Arrested: వైసీపీ లీడర్ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్ | ABP Desam

Eluru జిల్లా కొత్తపల్లిలో YCP Leader Ganji Prasad హత్య కేసుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాకు వెల్లడించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola