Egg Protest In AP- Odisha Border: పంచాయతీ తొందరగా తేల్చండయ్యా! | ABP Desam

ఆంధ్రా కోడిగుడ్ల లారీలను ఒడిశా లేయర్ కోళ్ల రైతులు, ట్రేడర్లు జాతీయ రహదారిపై ఉన్న ఖుర్దారోడ్ దగ్గర ఆపేశారు. గత రెండు రోజుల నుంచి దాదాపు 200 లారీలు అలా రోడ్డుమీద నిలిచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ తో చర్చలు సఫలం అవ్వకపోవడం వల్ల రోడ్డు మీద ఉండిపోయాయి. ఎండ వేడికి గుడ్డు పాడైపోయి 36 కోట్ల రూపాయల నష్టం వచ్చే అవకాశముందని ఏపీ ట్రేడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola