Minister Chelluboyina Visits Tirumala: పేదలకు మంచిరోజులు వస్తాయి | AP CM YS Jagan | ABP Desam
వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని ఏపి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ప్రభుత్వ ఛీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిలు దర్శించుకున్నారు. అనంతరం చెల్లుబోయిన మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి పేదరికంలో ఉన్న వారిని కాపాడేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. పేదవారింట సంక్షేమాలు అమలు చేశారు.
Tags :
Ap Minister Chelluboyina Minister Chelluboyina Venugopal Krishna Minister Chelluboyina Visits Tirumala Ap Minister Visit Tirumala